14 గంటల ఉత్కంఠ భరిత చర్చ! వక్ఫ్ ఫోర్డ్ సవరణ బిల్లుకు సంచలన నిర్ణయం!

  Thu Apr 03, 2025 09:28        Politics

లోక్‌సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు 14 గంటల పాటు జరిగిన తీవ్ర చర్చ అనంతరం, బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. అర్థరాత్రి వరకు సాగిన ఈ చర్చలో, ప్రతిపక్షాలు చేసిన అన్ని సవరణలను సభ తిరస్కరించింది. అధికార ఎన్డీఏ వక్ఫ్ సవరణ బిల్లును సమర్థించగా, విపక్షాలు ఈ బిల్లును ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించాయి. విపక్షాలు బిల్లులో పలు సవరణలను ప్రతిపాదించినప్పటికీ, అవన్నీ తిరస్కరించబడినాయి. బిల్లును సమర్థించిన అధికార పక్షం, దీని ద్వారా వక్ఫ్ బోర్డుల పరిపాలనలో పారదర్శకత మరియు సమర్థత పెరుగుతుందని పేర్కొంది.

 

ఇది కూడా చదవండి: నేడే ప్రారంభం! దశాబ్దాల సమస్యకు పరిష్కారం! లోకేష్ ధృఢ నిశ్చయం!

 

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ సందర్భంగా మాట్లాడుతూ, మైనార్టీలకు భారతదేశం కన్నా సురక్షితమైన దేశం మరొకటి లేదని హామీ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై విపక్షాల విమర్శలను ఖండిస్తూ, ఈ బిల్లు మైనార్టీ హక్కులను కాపాడడమే లక్ష్యంగా ఉందని, ప్రభుత్వ పరిపాలనలో మెరుగైన నియంత్రణను అందించడమే ఉద్దేశమని వెల్లడించారు. చట్టం ద్వారా వక్ఫ్ బోర్డుల నిర్వహణలో చట్టబద్ధత, పారదర్శకతను పెంపొందించాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

కొడాలి నాని హార్ట్ ఆపరేషన్.. బిగ్ అప్‌డేట్! మూడు వాల్వ్స్ లో సమస్యలు..

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీపవన్ కల్యాణ్నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #WakfBoardBill #LokSabhaDebate #WakfAmendmentBill #IndianPolitics #MinorityRights #LokSabhaUpdates